Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో పడి నాలుగేళ్ల బాలుడు గల్లంతు

Follow Udayam on Google
Dorababu M Sep 21, 2026 9:13 AM పశ్చిమగోదావరిGeneral
కాలువలో పడి నాలుగేళ్ల బాలుడు గల్లంతు - Udayam
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని యాగార్లపల్లి ఫ్లైఓవర్ వద్ద నాలుగేళ్ల చుక్క మధు సత్య కౌశిక్ ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలో పడిపోయాడు. తల్లి దుస్తులు ఉతుకుతుండగా ఆడుకుంటూ నీటిలో జారిపడ్డాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది బోటు సాయంతో కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...