Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలభైరవుడి వేట.. గణేషుడి బాట

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 9:11 AM కామరెడ్డిGeneral
నలుపు వర్ణాల పంచ శునకాలతో కాలభైరవ అవతారంలో గణేశుని వేట ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటుంది. ఫ్రీడం బాయ్స్ కామారెడ్డి యువకులు జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన కాలభైరవ వినాయకుడు అలంకారప్రాయం చూడముచ్చటగా ఉంది. ఒంటిపై పులిచర్మం, మెడలో రుద్రాక్ష మాలలు, నల్లటి వస్త్రాలు, వేలాడే గంటలు, త్రిశూలం చిహ్నాలు, ఇరువైపులా బంగారు వర్ణపు గుర్రాల ప్రతిమలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Comments

G
Loading comments...