Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్‌లో చిన్నారులకు టీకాల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:28 PM ఆసిఫాబాద్General
కాగజ్‌నగర్‌లో చిన్నారులకు టీకాల పంపిణీ - Udayam
కాగజ్‌నగర్ మండలం బారెగూడ–III అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. పెంటావ్యాలెంట్, డీపీటీ తదితర టీకాలను వేశారు. వయస్సుకు అనుగుణంగా అన్ని టీకాలు వేయించాలని సర్పంచ్ కోట వేణుగోపాల్ సూచించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా టీకాల షెడ్యూల్‌ను తప్పక పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...