Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జవహర్‌నగర్‌లో పార్కుల కొరత

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:35 AM మేడ్చల్ మల్కాజిగిరి General
జవహర్‌నగర్‌లో పార్కుల కొరత - Udayam
MMC పరిధిలోని జవహర్‌నగర్‌లో పార్కుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, ఒక్క పార్కు కూడా అభివృద్ధి చేయకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు సేదతీరడానికి సరైన స్థలం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ భూముల్లో కొంత భాగాన్ని పార్కుల కోసం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...