Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలలో నీళ్లున్నా రైతులకు ఎందుకివ్వరు: హరీశ్‌రావు

Follow Udayam on Google
G,SATHISH Sep 21, 2026 5:20 PM హైదరాబాద్General
జూరాలలో నీళ్లున్నా రైతులకు ఎందుకివ్వరు: హరీశ్‌రావు - Udayam
జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయకపోవడం దారుణమని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. జూరాలలో 8.4 టీఎంసీల నీరు ఉన్నా రైతులకు నీళ్లివ్వరా అని ప్రశ్నించారు. కృష్ణా జలాలను కుప్పం తరలిస్తూ పాలమూరు రైతులను విస్మరించారని విమర్శించారు. నీళ్లు అడిగిన రైతులు, బీఆర్‌ఎస్‌ నేతలను అక్రమంగా నిర్బంధించడం దుర్మార్గమన్నారు.

Comments

G
Loading comments...