Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు తగ్గుతున్న ఇన్ ఫ్లో

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 1:10 PM వనపర్తిGeneral
జూరాలకు తగ్గుతున్న ఇన్ ఫ్లో - Udayam
జూరాల ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాంతం నుంచి రోజురోజుకీ ఇన్ ఫ్లో తగ్గిపోతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులు ప్రస్తుతం 9.173 నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.28 కాగా 317.33 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 3,000 పైచిలుకు ఇన్ ఫ్లో మాత్రమే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 6,327 క్యూసెక్కులు ఉందన్నారు.

Comments

G
Loading comments...