Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:57 AM హైదరాబాద్General
జూరాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు - Udayam
పంటలు ఎండిపోతున్నాయంటూ జూరాల ఎడమ కాలువ గేట్లను రైతులు స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో, ప్రాజెక్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు హెడ్‌రెగ్యులేటర్ వద్ద నీటి విడుదలను నిలిపివేసి, భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...