వార్తలకు తిరిగి వెళ్లండి
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహారాను దాటుకుని రైతులు కాలువలోకి దిగి నిరసన తెలిపారు.
జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనతో ప్రాజెక్టు పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Comments
Loading comments...

