Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల నీరు విడుదల చేయాలని డిమాండ్

Follow Udayam on Google
Kiran Sep 21, 2026 12:20 PM హైదరాబాద్General
జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు, రైతులను ముందస్తుగా అరెస్ట్ చేయడంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలను నిర్బంధించారని తెలిపింది. జూరాల నీటిని వెంటనే విడుదల చేసి పంటలను కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అరెస్టు చేసిన రైతులు, నేతలను విడుదల చేయాలని కోరింది.

Comments

G
Loading comments...