Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ధర్నాకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్‌

Follow Udayam on Google
sanjay Sep 21, 2026 11:22 AM జాతీయంGeneral
జూరాల ధర్నాకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్‌ - Udayam
జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు పంటలకు సాగునీరు విడుదల చేయాలని, రైతులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం జూరాల వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధర్నాలో పాల్గొనే అవకాశం ఉండటంతో భూత్పూర్ మండలం అన్నసాగర్‌లో పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్ చేశారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...