వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
సాగునీటి సమస్యలపై గొంతెత్తుతున్న బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తోందని పార్టీ ఆరోపించింది.
Comments
Loading comments...


