Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు

Follow Udayam on Google
sreekanth patel Sep 21, 2026 11:17 AM మహబూబ్‌నగర్General
జూరాల ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు - Udayam
జూరాల ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా నేపథ్యంలో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డిని తిరుమలహిల్స్‌లోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులను లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...