వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ను మాస్ మహారాజా రవితేజ కలిశారు. ఈ సందర్భంగా 'ఇరుముడి' సినిమా ఘన విజయం సాధించడంతో రవితేజతో పాటు చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, దర్శకుడు శివ నిర్వాణకు కూడా చిరు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

