వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎస్ న్యూస్ రిపోర్టర్ కె. శ్రీనివాస్ మృతికి డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సంతాపం తెలిపారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

