వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి సందర్భంగా జఫర్గడ్ మండలంలో బాణసంచా విక్రయించే వ్యాపారులు పోలీస్, అగ్నిమాపక శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్సై వినయ్ కుమార్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని, వ్యాపారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

