వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండలం జోగంపేట గ్రామంలో సోమవారం గ్రామస్థులంతా కలిసి గౌరమ్మను ప్రతిష్ఠించారు. కార్తీక మాసం ప్రారంభంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే గౌరమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కలిసి ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ సుర్ల బాబ్జి తదితరులు హాజరయ్యారు.
Comments
Loading comments...

