Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై గెలుపు రూట్‌ హర్షం

Follow Udayam on Google
Sai Aug 31, 2026 12:13 PM జాతీయంక్రీడలు
పాక్‌పై గెలుపు రూట్‌ హర్షం  - Udayam
లార్డ్స్‌ టెస్టులో పాకిస్థాన్‌పై 194 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవడంపై ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ సంతోషం వ్యక్తం చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమష్టిగా రాణించామని చెప్పాడు. జట్టు ఆటగాళ్లు మెరుగవుతున్నారని రూట్‌ పేర్కొన్నాడు. చివరి టెస్టులోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తామని అతను తెలిపాడు. ఓలీ రాబిన్సన్‌ 8/35తో రాణించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

Comments

G
Loading comments...