Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి జైలుకు పంపుతాం: రాహుల్‌

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:56 AM జాతీయంGeneral
జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి జైలుకు పంపుతాం: రాహుల్‌  - Udayam
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించి జైలుకు పంపుతామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఓట్ల చోరీకి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. దిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన సభలో రాహుల్‌ మాట్లాడారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను విపక్షాలు వ్యతిరేకించాయి.

Comments

G
Loading comments...