వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జులై 20న జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు దాదాపు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని సుప్రీంకోర్టు నియమించిన హైపవర్డ్ విచారణ కమిటీ వెల్లడించింది. 149 వార్తాపత్రికల్లో నోటీసులు ఇచ్చినా,ఆన్‌లైన్‌లోనూ,నేరుగానూ స్పందన లేదని కోర్టుకు తెలిపింది.
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పోలీసులు పెల్లెట్ గన్‌లు, బాష్పవాయువు ప్రయోగించారన్న ఆరోపణలపై ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

