Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో నాదెండ్ల వ్యాఖ్యల సెగ

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:41 AM అమరావతిGeneral
జనసేనలో నాదెండ్ల వ్యాఖ్యల సెగ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేనలో తీవ్ర దుమారం రేపాయి. గెలిచే సీట్లే తీసుకుంటామని, ఎక్కువ అడగవద్దని ఆయన సూచించడంపై శ్రేణులు మండిపడుతున్నాయి. పదేళ్లు దాటినా పార్టీ బలపడలేదంటే ఎట్లా అని నేతలు ప్రశ్నిస్తున్నారు. మూడో వంతు సీట్లు దక్కకపోతే పార్టీ భవిష్యత్ అంధకారమవుతుందని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...