Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ రైల్వేస్టేషన్ అభివృద్ధి

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:47 AM జనగామ General
జనగామ రైల్వేస్టేషన్ అభివృద్ధి - Udayam
అమృత్ భారత్ పథకం కింద రూ.25 కోట్లతో జనగామ రైల్వేస్టేషన్‌ను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించారు. సకల సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్-కాజీపేట మార్గంలోని ఈ స్టేషన్ ప్రాంగణంలో స్థానిక సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Comments

G
Loading comments...