Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు కిందపడి మహిళ మృతి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 11:41 AM జనగామ General
రైలు కిందపడి మహిళ మృతి - Udayam
జనగామ జిల్లాలో రైలు కిందపడి ఓ మహిళ మృతి చెందారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌–నష్కల్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి వయసు 25–30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ముఖం, తల ఛిద్రమై గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు.

Comments

G
Loading comments...