వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు ఉంటుందని మార్కెట్ ఛైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శనివారం వారాంతపు సెలవు, ఆదివారం దీపావళి, సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ మూసివేస్తామని పేర్కొన్నారు.
మంగళవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు సెలవు రోజుల్లో పంట సరుకులను మార్కెట్‌కు తీసుకురావద్దని సూచించారు.
Comments
Loading comments...

