వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల పట్టణంలోని ప్యాడిసిన్ పేట జగనన్న కాలనీ నీరు నిలిచిపోవడంతో జలమయంగా మారింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఇళ్ల చుట్టూ చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటి నుంచి బయటకు రావడానికి, నడిచేందుకు కూడా దారి లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

