Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారాదీప్ పోర్టులో అదానీ ప్రాజెక్ట్

Follow Udayam on Google
Sai Sep 09, 2026 4:38 PM జాతీయంవాణిజ్యం
పారాదీప్ పోర్టులో అదానీ ప్రాజెక్ట్ - Udayam
ఒడిశాలోని పారాదీప్ పోర్టులో రెండు డ్రై బల్క్ బెర్త్‌ల అభివృద్ధి, నిర్వహణకు అదానీ పోర్ట్స్‌కు లెటర్ ఆఫ్ అవార్డు లభించింది. ఈ ప్రాజెక్టుతో కంపెనీ పోర్ట్ సామర్థ్యం 18 ఎంఎంటీ పెరగనుంది. 30 ఏళ్ల రాయితీపై పీపీపీ విధానంలో ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. దీంతో అదానీ పోర్ట్స్ సామర్థ్యం 671 ఎంఎంటీపీఏకు చేరనుండగా, 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్గో లక్ష్యానికి చేరువ కానుంది.

Comments

G
Loading comments...