Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 9:08 AM నాగర్ కర్నూల్General
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే - Udayam
నాగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా పెద్దకొత్తపల్లి మండలం చిన్నరావుపల్లి లో 9.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తోటపల్లి 7.8 మి.మీ, సిర్సనగండ్ల 5.5 మి.మీ, వెల్టూర్ 4.8 మి.మీ, పెద్దకొత్తపల్లి 4.0 మి.మీ, బొల్లంపల్లి 3.0 మి.మీ, వంకేశ్వర్ 2.3 మి.మీ, వటవర్లపల్లి, కొల్లాపూర్ 0.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.

Comments

G
Loading comments...