వార్తలకు తిరిగి వెళ్లండి

పూసల సంఘం మంచిర్యాల జిల్లా సంయుక్త కార్యదర్శిగా జన్నారం మండల కేంద్రానికి చెందిన ముద్రకోల రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం పూసల సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముద్ర కూల రవిని జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర నాయకులు రవికి నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో పూస సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ముద్రకోల రవి తెలిపారు.
Comments
Loading comments...

