Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవవైవిధ్య పరిరక్షణపై సీఎస్ సమీక్ష

Follow Udayam on Google
Harika Nov 05, 2026 2:44 PM హైదరాబాద్General
జీవవైవిధ్య పరిరక్షణపై సీఎస్ సమీక్ష - Udayam
తెలంగాణలో జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సుస్థిరత కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం నిర్వహించారు. సచివాలయంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, కన్హా శాంతి వనం ప్రతినిధులతో చర్చించారు. రైతులకు శిక్షణ, చెరువుల పునరుద్ధరణ, పట్టణ పార్కుల అభివృద్ధి, వ్యవసాయ అడవులు, అటవీ విస్తరణ వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై చర్చించారు.

Comments

G
Loading comments...