Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 96 వ వార్డు జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 21, 2026 2:45 PM విశాఖపట్నంGeneral
జీవీఎంసీ 96 వ వార్డు జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మల్యే - Udayam
విశాఖ నగర పరిధిలోని పెందుర్తి నియోజకవర్గంలో నీటి సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు పెందుర్తి ఎమ్మల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. జీవీఎంసీ 96వ వార్డు ప్రశాంతి నగర్ రోడ్డులోని యదువంశీ ఆయతనం రెసిడెన్సీలో జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యటించి అపార్ట్మెంట్ వాసుల సమస్యలు తెలుసుకొని నీటి కొరత ఉందని స్థానికులు చెప్పడంతో తక్షణమే జీవీఎంసీ నుండి నీటి సరఫరా పెంచాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...