వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా జీకేవీధిలో ఏజెంట్లు ఆలస్యంగా రావడంతో పోలింగ్ 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం పడే అవకాశం ఉండటంతో ఓటర్లు ముందుగానే కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు.
స్థానిక సీఐ సుధాకర్ దగ్గరుండి భద్రతా చర్యలను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

