వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీనెల్లూరు పోలీస్ స్టేషన్ సీఐగా కృష్ణమోహన్‌ను అధికారులు నియమించారు. గతేడాది సర్కిల్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటి నుంచి ఇక్కడ విధులు నిర్వహించేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదనే చర్చ ఉంది.
పనిభారం, సిబ్బంది కొరత, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో కృష్ణమోహన్ ఇంకా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఈ సవాళ్లను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.
Comments
Loading comments...

