వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకట్‌రెడ్డి తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

