వార్తలకు తిరిగి వెళ్లండిఝార్ఖండ్ బొగ్గు గనిలో ముగ్గురు మృతి Anuroop Nov 05, 2026 12:16 PM జాతీయంGeneral00SaveShareఝార్ఖండ్‌లోని బొకారో కతారా బొగ్గు గనిలో పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 0 0 Save Share CommentsGPostLoading comments...