వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లి మండలం గొల్లకోటకు చెందిన దివంగత బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రూ.21.36 లక్షల ఆర్థిక సాయం అందించారు.
బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రూ.10 లక్షలు, ధర్మపురి నియోజకవర్గ నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సేకరించిన రూ.11.36 లక్షలను కలిపి చెక్కును శనివారం జగన్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
Comments
Loading comments...

