Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ కుటుంబానికి ఆర్‌ఎంపీల ఆర్థిక సాయం

Follow Udayam on Google
Aileni Vikram Reddy Sep 29, 2026 7:05 PM జగిత్యాలGeneral
జగన్ కుటుంబానికి ఆర్‌ఎంపీల ఆర్థిక సాయం - Udayam
ఎండపల్లి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ మిత్రుడు జగన్ ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందడంతో రాయికల్ మండల ఆర్‌ఎంపీ మిత్రులు మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.30,115 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చెలిమెల మల్లేశం, ప్రధాన కార్యదర్శి రొట్టె శ్రీధర్, కోశాధికారి మహ్మద్ సమీర్, జిల్లా ఉపాధ్యక్షుడు సల్లూరి తిరుపతి, సలహాదారు మోర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...