వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు 11కేవీ గాంధీనగర్ ఫీడర్‌పై కొత్త హైట్ పోల్స్ ఏర్పాటు చేయనున్నట్లు జగిత్యాల DE కె.గంగారాం తెలిపారు.
దీనివల్ల మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. తీన్ ఖని, గాంధీనగర్, ఇస్లాంపుర, ఉస్మాన్‌పుర, మహబూబ్‌పుర, రహ్మత్‌పుర, ఖిలాగడ్డ, తులసీనగర్, ఉప్పరిపేట, రాజేశుని గుట్ట తదితర ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుందని సూచించారు.
Comments
Loading comments...

