వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేట నియోజకవర్గంలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. గత కొన్ని నెలలుగా వర్షాలు లేక ఎండలు తీవ్రం కావడంతో ఆందోళన చెందిన రైతులు, ప్రజలకు ఈ వాన ఉపశమనం కలిగించింది.
ఉదయం తీవ్ర ఎండ కాయగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి జోరువాన కురిసింది. దీంతో విఘ్నేశ్వరుడు కరుణించాడంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

