Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్‌జీలను ఆకర్షించేందుకు ఎన్డీయే ప్రత్యేక వ్యూహం

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 9:19 AM జాతీయంGeneral
జెన్‌జీలను ఆకర్షించేందుకు ఎన్డీయే ప్రత్యేక వ్యూహం - Udayam
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యువతను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న కార్యక్రమాలకు కౌంటర్‌గా ఎన్డీయే మిత్రపక్షం సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ‘యూత్ బోలే తో’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ, బిహార్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లో జెన్‌జీతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

Comments

G
Loading comments...