Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
raju Sep 21, 2026 6:45 PM నిజామాబాద్General
జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే - Udayam
నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితికి ముందు ఇందూరులో జెండా ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయమన్నారు. ఎన్నో ఏళ్లుగా జెండా జాతరలో పాల్గొంటున్నానని గుర్తు చేసుకున్నారు. జెండాను నగర పురవీధుల్లో శోభాయాత్రగా ఊరేగింపు తీయడం, బాలాజీ ఆలయంలో వారం రోజుల పాటు పూజించడం ఆనవాయితీ అన్నారు.

Comments

G
Loading comments...