Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
RR REDDY Sep 21, 2026 7:37 PM నిజామాబాద్General
జెండా బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే - Udayam
నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వినాయక చవితికి ముందు ఇందూరులో జెండా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణతో పాటు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...