Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెలెన్‌స్కీ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:28 AM అంతర్జాతీయంGeneral
జెలెన్‌స్కీ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం - Udayam
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అతిసమీపంలోకి ఒక డ్రోన్ దూసుకొచ్చినట్లు నార్వే ప్రధాని జోనాస్ స్టోర్ వెల్లడించారు. నార్వే రాజు అంత్యక్రియల కోసం మోల్డోవా నుంచి ఓస్లో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగగా, జెలెన్‌స్కీ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుని తదనంతరం కెనడా పర్యటనకు బయల్దేరారు.

Comments

G
Loading comments...