Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ అరెస్టు

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:27 PM కరీంనగర్General
జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ అరెస్టు - Udayam
తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జేఏసీ నేడు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైన జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ భోగే పద్మను గురువారం కొత్తపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని పద్మ తెలిపారు.

Comments

G
Loading comments...