Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెడ్డంగిలో కొత్త పీహెచ్‌సీ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:50 PM కాకినాడGeneral
జెడ్డంగిలో కొత్త పీహెచ్‌సీ ప్రారంభం - Udayam
ఏలేశ్వరం మండలం జెడ్డంగి అన్నవరంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. నాడు–నేడు నిధులతో రూ.2.65 కోట్ల వ్యయంతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...