Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడేజా 350 టెస్టు వికెట్లు సాధించారు

Follow Udayam on Google
RAGHU Aug 17, 2026 10:32 PM శ్రీకాకుళంక్రీడలు
జడేజా 350 టెస్టు వికెట్లు సాధించారు - Udayam
భారత ఆల్‌రౌండర్‌ జడేజా టెస్టుల్లో 350 వికెట్లు మైలురాయిని చేరుకున్నారు. శ్రీలంకతో టెస్టులో 2 వికెట్లు తీసి ఈ ఘనత సాధించారు. అత్యధిక టెస్టు వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్లలో జడేజా 3వ స్థానంలో ఉండగా హెరాత్ (433), వెటోరి (362) తొలి 2 స్థానాల్లో ఉన్నారు. అటు ఈ ఫీట్‌ సాధించిన 5వ భారత బౌలర్‌గా జడేజా నిలిచారు. ఈ లిస్టులో కుంబ్లే (619), అశ్విన్‌ (537), కపిల్‌ (434), హార్భజన్ (417) ఉన్నారు.

Comments

G
Loading comments...