వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో వినూత్న పర్యావరణహిత వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ఐస్తో రూపొందించిన విగ్రహాన్ని ప్రత్యేక రిఫ్రిజిరేటర్లో, మరోచోట పసుపుతో తయారు చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ యువత సృజనాత్మకతను అభినందించారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

