వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఆర్‌సీటీసీ 9 రాత్రులు, 10 రోజుల జపాన్ పర్యటన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 6న ఢిల్లీ నుంచి ప్రారంభమై 15న ముగిసే ఈ యాత్రలో విమాన ప్రయాణం, హోటల్, భోజనం, స్థానిక రవాణా ఏర్పాట్లు ఉంటాయి.
టోక్యో, హకోనే, హమామత్సు, క్యోటో, ఒసాకా, నారా, హిరోషిమాతో పాటు ప్రపంచ ప్రసిద్ధ మౌంట్ ఫూజీని సందర్శించే అవకాశం కల్పించింది.
Comments
Loading comments...
