Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ నృత్యాలతో దండారి వేడుకలు

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:29 AM ఆసిఫాబాద్General
ఆదివాసీ నృత్యాలతో దండారి వేడుకలు - Udayam
జైనూర్ మండలం డాబోలి సెకుగూడ గ్రామంలో ఎత్మసూర్ దండారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ గ్రామస్థులు కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దండారి నృత్యాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివాసీ సంప్రదాయ కళారూపాలను భావితరాలకు అందించడమే ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పెద్దలు తెలిపారు.

Comments

G
Loading comments...