Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ శవ రాజకీయాలు: జ్యోతుల

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 8:24 PM కాకినాడGeneral
జగన్‌ శవ రాజకీయాలు: జ్యోతుల - Udayam
వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి పెట్టాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. 12 ఏళ్లుగా బెయిల్‌పై బయట తిరుగుతున్న ఏకైక వ్యక్తి జగన్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. జగన్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని జ్యోతుల ఆరోపించారు. పరామర్శల పేరుతో రోడ్డెక్కి జనాన్ని పోగేసి గొడవలు, ఆందోళనలు సృష్టించడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.

Comments

G
Loading comments...