Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పోటీలో సత్తెనపల్లి విద్యార్థికి బహుమతి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 7:16 PM పల్నాడు General
జాతీయ పోటీలో సత్తెనపల్లి విద్యార్థికి బహుమతి - Udayam
సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా జాతీయ స్థాయి ‘గ్లాస్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్’ పోటీలో మూడో బహుమతి సాధించాడు. ఆల్ ఇండియా గ్లాస్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలో రూ.10 వేల నగదు బహుమతి గెలుచుకున్నాడు. దేశవ్యాప్తంగా కేవీఎస్‌ తరఫున ఎంపికైన ఏకైక విజేతగా శ్లోక్ నిలిచాడు. అతడిని ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...