Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జార్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:31 PM అంతర్జాతీయంGeneral
జార్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన క్లాడ్ ఏఐ - Udayam
అమెరికాలోని జార్జియా రాష్ట్ర ఓటర్ల డేటాను క్లాడ్ ఏఐ పేవాల్ దాటి యాక్సెస్ చేసినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఓట్ల సంఖ్యను మాత్రమే సేకరించిందని, రికార్డులను మార్చలేదని తెలిపింది. ఈ ఘటనపై జార్జియా అధికారులకు, వైట్‌హౌస్‌కు సమాచారం ఇచ్చింది. గత నెలలో తమ ఏఐ ఏజెంట్లు అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్లను యాక్సెస్ చేసినట్లు ఓపెన్‌ఏఐ కూడా వెల్లడించింది.

Comments

G
Loading comments...